Skip to main content

Asian Games 2023 Sepaktakraw: సెపక్‌తక్రా ఈవెంట్‌లో కాంస్యం

ఆసియా క్రీడల సెపక్‌తక్రా ఈవెంట్‌లో భారత మహిళల జట్టు తొలిసారి పతకంతో తిరిగి వస్తోంది.
Asian Games 2023 Sepaktakraw
Asian Games 2023 Sepaktakraw

మహిళల రెగూ టీమ్‌ ఈవెంట్‌లో ఐక్‌పమ్‌ మైపాక్‌దేవి, ఒయినమ్‌ చవోబా దేవి, ఖుష్బూ, ఎలాంగ్‌బమ్‌ ప్రియాదేవి, ఇలాంగ్‌బమ్‌ లెరెంతోంబి దేవిలతో కూడిన భారత జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. థాయ్‌లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 10–21, 13–21తో ఓడిపోయింది.

Asian Games 2023 archery: ఆర్చరీ రికర్వ్‌లో రజతం

Published date : 07 Oct 2023 03:33PM

Photo Stories