Skip to main content

T20I: టీ20 క్రికెట్ చరిత్రలో మొదటిసారి.. 6 బంతుల్లో 5 వికెట్లు

మ‌లేషియా వేదిక‌గా సింగ‌పూర్‌, బ‌హ్రెయిన్ జ‌ట్ల మ‌ద్య జరిగిన టీ20 మ్యాచ్‌లో బహ్రెయిన్‌కు చెందిన రిజ్వాన్ బ‌ట్ కేవ‌లం ఆరు బంతుల్లో 5 వికెట్లు తీసి రికార్డు నెల‌కొల్పాడు.

టీ20 క్రికెట్ చరిత్రలో ఆరు బంతుల్లో 5 వికెట్లు తీయ‌డం ఇదే మొద‌టిసారి. రిజ్వాన్‌ వేసిన 18వ ఓవర్లో రిజ్వాన్ మూడు, నాలుగవ, ఆరో బంతుల్లో వికెట్లు తీయగా, 20వ ఓవర్‌లో మొదటి రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు.

SA20 2023: ఎస్‌ఏ టి20 లీగ్ ప్రైజ్‌మనీ రూ.33.5 కోట్లు

Published date : 22 Dec 2022 11:38AM

Photo Stories