IIT Delhi scientists: కీమోథెరపీ ఔషధం తయారు చేసిన ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు
Sakshi Education
క్యాన్సర్ బాధితులకు ఇచ్చే కీమోథెరపీ ఔషధాల తయారీకి ఉపయోగపడే పాలీఆరిల్‌క్వినోన్ అనే పదార్థాన్ని సులువుగా తయారు చేసే ప్రక్రియ సిద్ధమైంది. ఐఐటీ ఢిల్లీ పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేశారు. పాలీఆరిల్‌క్వినోన్ ను ఔషధాలు, ఆప్టోఎలక్ట్రానిక్స్, బయో ఇమేజింగ్‌వంటి రంగాల్లో ఉపయోగిస్తుంటారు. క్వినోన్ లకు ఫల్వీన్ ను జోడించడం ద్వారా.. పాలీఆరిల్‌క్వినోన్ ను సులువుగా తయారుచేయవచ్చని ఐఐటీ శాస్త్రవేత్తలు తేల్చారు.
GK Important Dates Quiz: ప్రపంచ పశువైద్య దినోత్సవం ఎప్పుడు?
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 16 Jul 2022 06:52PM