కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (30-06 May, 2022)
1. ప్రపంచ పశువైద్య దినోత్సవం ఎప్పుడు?
ఎ. ఏప్రిల్ 29
బి. ఏప్రిల్ 28
సి. ఏప్రిల్ 30
డి. ఏప్రిల్ 27
- View Answer
- Answer: సి
2. ప్రపంచ పశువైద్య దినోత్సవం 2022 ఇతివృత్తం?
ఎ. జంతువుులు, మానవుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం
బి. వ్యాక్సినేషన్ విలువ
సి. వెటర్నరీ రెసిలెన్స్(స్థితిస్థాపకత)ను బలోపేతం చేయడం
డి. కోవిడ్-19 సంక్షోభానికి పశువైద్యుని ప్రతిస్పందన
- View Answer
- Answer: సి
3. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ. ఏప్రిల్ 30
బి. మే 02
సి. మే 01
డి. ఏప్రిల్ 29
- View Answer
- Answer: సి
4. మహారాష్ట్ర దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ. మే 01
బి. ఏప్రిల్ 30
సి. ఏప్రిల్ 31
డి. మే 02
- View Answer
- Answer: ఎ
5. ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. మే 01
బి. ఏప్రిల్ 30
సి. ఏప్రిల్ 29
డి. మే 02
- View Answer
- Answer: డి
6. సత్యజిత్ రే జయంతి ఎప్పుడు?
ఎ. మే 02
బి. ఏప్రిల్ 28
సి. మే 01
డి. ఏప్రిల్ 29
- View Answer
- Answer: ఎ
7. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. మే 02
బి. మే 03
సి. మే 01
డి. మే 04
- View Answer
- Answer: బి
8. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం ఎప్పుడు?
ఎ. మే 02
బి. మే 04
సి. మే 03
డి. మే 01
- View Answer
- Answer: బి
9. బొగ్గు గని కార్మికుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. మే 04
బి. మే 01
సి. మే 02
డి. మే 03
- View Answer
- Answer: ఎ
10. అంతర్జాతీయ నో డైట్ దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తున్నారు?
ఎ. మే 05
బి. మే 03
సి. మే 06
డి. మే 04
- View Answer
- Answer: సి