US military space drone: 908 రోజులకు భూమ్మీదికి...
Sakshi Education
అంతరిక్షంలో ప్రభుత్వ, ప్రైవేట్ ప్రయోగాలు చేసి 908 రోజుల తర్వాత అమెరికాలో కెన్నడీ స్పేస్‌సెంటర్‌లో దిగిన అమెరికా ఎక్స్–37బీ సైనిక డ్రోన్.
అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన స్పేస్ ప్లేన్‌గా కొత్త రికార్డ్ సృష్టించింది. సౌర విద్యుత్‌తో పనిచేసే ఈ డ్రోన్ చిన్నపాటి అంతరిక్ష నౌకలా ఉంటుంది. 2010 నుంచి చాలాసార్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చింది. 3,774 రోజులు గడిపింది.
Also read: Chinese Academy of Sciences: ‘పునరుత్పత్తి’ అధ్యయనానికి...అంతరిక్షంలోకి కోతులు
మొత్తం 130 కోట్ల మైళ్ల దూరం పయనించింది!
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 14 Nov 2022 02:47PM