SpaceX 250 Rocket: స్పేస్ ఎక్స్ రాకెట్ సేఫ్ ల్యాండ్
ఐర్లాండ్‌కు చెందిన మొదటి ఉపగ్రహాన్ని, దక్షిణ కొరియా నిఘా ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ మొదటి దశ ఫాల్కన్ 9 రాకెట్.. వాండెన్‌బర్గ్‌లోని ల్యాండింగ్ జోన్ 4 వద్ద సురక్షితంగా ల్యాండింగ్ అయింది. కాగా.. నింగి నుంచి క్షేమంగా స్పేస్ ఎక్స్ ల్యాండింగ్ చేసిన రాకెట్‌లలో ఇది 250వది కావడం గమనార్హం.
Russia Test-Fires Ballistic Missile: రష్యా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
ఈ ప్రయోగంలో మొత్తం 25 ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది. యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్ విద్యార్థులు నిర్మించిన ఎడ్యుకేషనల్ ఐరిష్ రీసెర్చ్ శాటిలైట్-1 (EIRSAT-1) ఇందులో ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన ఐదు ఉపగ్రాహాలను 2025 నాటికి నింగిలోకి పంపించాలని స్పేస్ ఎక్స్ ఒప్పందం కుదుర్చుకోగా.. ప్రస్తుతం మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
Gaganyaan Mission: ఇస్రో ‘గగన్‌యాన్’ TV-D1 ప్రయోగం విజయవంతం
Tags
- SpaceX launches Irish
- South Korean satellites
- SpaceX 250th Rocket
- SpaceX launches South Korean first spy satellite
- SpaceX launches South Korea's first military spy satellite
- Vandenberg Space Force Base
- Space exploration
- Space technology
- Aerospace achievement
- SpaceX
- Falcon 9
- Rocket landing
- Sakshi Education Latest News