Skip to main content

PM Modi : మన ఉక్కు పరిశ్రమ శక్తికి ఐఎన్‌ఎస్‌ విక్రాంతే తార్కాణం

భారత ఉక్కు పరిశ్రమ శక్తిసామర్థ్యాలకు, పనితనానికి తొలి దేశీయ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ చక్కని ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు.
PM Modi: INS Vikrant is the backbone of our steel industry
PM Modi: INS Vikrant is the backbone of our steel industry

ఎనిమిదేళ్ల సమష్టి కృషి ఫలితంగా భారత ఉక్కు పరిశ్రమ ప్రపంచంలో రెండో స్థానానికి ఎగబాకిందన్నారు. గుజరాత్‌లోని సూరత్‌ జిల్లా హజీరాలో ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా విస్తరణ ప్లాంటు భూమి పూజలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు.  

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 29 Oct 2022 06:29PM

Photo Stories