Skip to main content

BrahMos Missile: బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

భారత నావికాదళంలోని తూర్పు నావికా విభాగం బ్రహ్మోస్‌ క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది.
Navy Successfully Test-Fires BrahMos Missile

బంగాళాఖాతంలో పరీక్షలో భాగంగా నావికాదళానికి చెందిన విధ్వంసకనౌక నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఈ క్షిపణి నిర్దేశించిన కచ్చిత పరామితులను అందుకుందని ఇండియన్‌ నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

India's First Private Rocket Vikram-1: దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్ విక్రమ్‌–1

Published date : 02 Nov 2023 12:50PM

Photo Stories