Skip to main content

ISRO Employees Salaries: ఇస్రో శాస్త్రవేత్తలు & ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా?

ఇస్రో పంపిన చంద్రయాన్-3 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయి భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. ఇప్పటికి కూడా చంద్రుని మీద ఉన్న పరిస్థితులను ఒక్కొక్కటిగా భూమిపైకి చేరవేస్తూనే ఉంది. ఇంత ఘన విజయం సాధించిన చంద్రయాన్-3 సక్సెస్ వెనుక ఎంతోమంది కృషి ఉందని అందరికి తెలిసిందే.
ISRO Employees Salaries, Salary range,Times Now News ,ISRO engineers
ISRO Employees Salaries

చంద్రయాన్ 3 విజయం వెనుక ప్రధానంగా అంతరిక్ష శాఖ కార్యదర్శి అండ్ చైర్‌పర్సన్ ఎస్ సోమనాథ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీరముత్తువేల్, డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ కల్పన కాళహస్తి ఉన్నారు. కాగా ఈ కథనంలో ఇస్రో ఉద్యోగులు జీతాలు ఎంత? ఎక్కువ జీతం పొందేదెవరు అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Chandrayaan-3: జయహో భారత్‌... చంద్ర‌య‌న్‌-3 ప్ర‌యోగం సూప‌ర్ స‌క్సెస్‌

ఇస్రో శాస్త్రవేత్తలు & ఇతర ఉద్యోగుల జీతాలు ఇలా..

టైమ్స్ నౌ న్యూస్ ప్రకారం.. ఇస్రోలోని ఇంజనీర్లు రూ. 37,400 నుంచి రూ. 67,000 వరకు &  సీనియర్ సైంటిస్టులు రూ.75,000 నుంచి రూ.80,000 వరకు జీతం తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఇస్రోకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలకు నెలకు రూ.2 లక్షల జీతం లభించే అవకాశం ఉంది. ఈ జీతాలతో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.

👉: టెక్నీషియన్-B L-3 (రూ. 21700 - రూ. 69100)

👉: టెక్నికల్ అసిస్టెంట్ L-7 (రూ. 44900 - రూ.142400)

👉: సైంటిఫిక్ అసిస్టెంట్ L-7 (రూ. 44900 - రూ. 142400)

👉: లైబ్రరీ అసిస్టెంట్ 'A' L-7 (రూ. 44900 - రూ. 142400)

chandrayaan-3 Benifits: chandrayaan-3 ప్రయోజనాలు

👉: టెక్నికల్ అసిస్టెంట్ (సౌండ్ రికార్డింగ్) డీఇసీయూ అహ్మదాబాద్ L-7 ( రూ. 44900 - రూ. 142400)

👉: టెక్నికల్ అసిస్టెంట్ (వీడియోగ్రఫీ) డీఇసీయూ అహ్మదాబాద్ L-7 (రూ. 44900 - రూ. 142400)

👉: ప్రోగ్రామ్ అసిస్టెంట్, డీఇసీయూ అహ్మదాబాద్ L-8 (రూ. 47600 - రూ. 151100)

👉:​​​​​​​ సోషల్ రీసెర్చ్ అసిస్టెంట్, డీఇసీయూ అహ్మదాబాద్ - ఎల్-8 (రూ. 47600 - రూ. 151100)

👉:​​​​​​​ మీడియా లైబ్రరీ అసిస్టెంట్-A, డీఇసీయూ అహ్మదాబాద్ - L-7 (రూ. 44900 - రూ. 142400)

👉:​​​​​​​ సైంటిఫిక్ అసిస్టెంట్- A (మల్టీమీడియా), డీఇసీయూ అహ్మదాబాద్ - L-7 (రూ. 44900 - రూ. 142400)

High temperature on Moon: చంద్రుడిపై అధిక‌ ఉష్ణోగ్రతలు

👉:​​​​​​​ జూనియర్ ప్రొడ్యూసర్ L-10 (రూ. 56100 - రూ. 177500)

👉:​​​​​​​ సామాజిక పరిశోధన అధికారి-C L-10 (రూ. 56100 - రూ. 177500)

👉:​​​​​​​ సైంటిస్ట్/ ఇంజనీర్-SC - L-10 (రూ. 56100 - రూ. 177500)

👉:​​​​​​​ సైంటిస్ట్/ ఇంజనీర్-SD - L-11 (రూ. 67700 - రూ. 208700)

👉:​​​​​​​ మెడికల్ ఆఫీసర్-SC - L-10 (రూ. 56100 - రూ. 177500)

👉:​​​​​​​ మెడికల్ ఆఫీసర్-SD - L-11 (రూ. 67700 - రూ. 208700)

👉:​​​​​​​ రేడియోగ్రాఫర్-A - L-4 (రూ. 25500 - రూ. 81100)

👉:​​​​​​​ ఫార్మసిస్ట్-A L-5 (రూ. 29200 - రూ. 92300)

👉:​​​​​​​ ల్యాబ్ టెక్నీషియన్-A L-4 (రూ. 25500 - రూ. 81100)

👉:​​​​​​​ నర్సు-B L-7 (రూ. 44900 - రూ. 142400)

👉:​​​​​​​ సిస్టర్-A L-8 (రూ. 47600 - రూ. 151100)

👉:​​​​​​​ క్యాటరింగ్ అటెండెంట్ 'A' L-1 (రూ. 18000 - రూ. 56900)

👉:​​​​​​​ క్యాటరింగ్ సూపర్‌వైజర్ - L-6 (రూ. 35400 - రూ. 112400)

Aditya L1 Mission: సెప్టెంబర్‌ 2న ఆదిత్య–ఎల్‌1

👉:​​​​​​​ కుక్ - L-2 (రూ. 19900 - రూ. 63200)

👉:​​​​​​​ ఫైర్‌మ్యాన్-A ​​- L-2 (రూ. 19900 - రూ. 63200)

👉:​​​​​​​ డ్రైవర్-కమ్-ఆపరేటర్-A - L-3 (రూ. 21700 - రూ. 69100)

👉:​​​​​​​ లైట్ వెహికల్ డ్రైవర్-A - L-2 (రూ. 19900 - రూ. 63200)

👉:​​​​​​​ హెవీ వెహికల్ డ్రైవర్-A - L-2 (రూ. 19900 - రూ. 63200)

👉:​​​​​​​ స్టాఫ్ కార్ డ్రైవర్ 'A' - L-2 (రూ. 19900 - రూ. 63200)

👉:​​​​​​​ అసిస్టెంట్ - L-4 (రూ. 25500 - రూ. 81100)

👉:​​​​​​​ అసిస్టెంట్ (రాజ్‌భాష) - L-4 (రూ. 25500 - రూ. 81100)

👉:​​​​​​​ అప్పర్ డివిజన్ క్లర్క్ - L-4 (రూ. 25500 - రూ. 81100)

👉:​​​​​​​ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ - L-4 (రూ. 25500 - రూ. 81100)

👉:​​​​​​​ స్టెనోగ్రాఫర్ - L-4 (రూ. 25500 - రూ. 81100)

👉:​​​​​​​ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500)

👉:​​​​​​​ అకౌంట్స్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500)

👉:​​​​​​​ పర్చస్ & స్టోర్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500)

👉:​​​​​​​ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- L-6 (రూ. 35400 - రూ. 112400)
 

Vikram Lander Image : విక్రమ్‌ను ఫోటో తీసిన ప్రగ్యాన్‌ రోవర్‌

Published date : 02 Sep 2023 08:51AM

Photo Stories