Skip to main content

Tianzhou-5: చైనా కార్గో వ్యోమనౌక ప్రయోగం విజయవంతం

బీజింగ్‌: చైనా తాను సొంతంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి అవసరమయ్యే సామాగ్రిని పంపడం కోసం ప్రయోగించిన కార్గో వ్యోమనౌక టియాన్‌జూ–5 విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది.
China successfully launches cargo spacecraft
China successfully launches cargo spacecraft

హైనన్‌ దీవుల్లోని వెన్‌చాంగ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ లాంచ్‌ సైట్‌ నుంచి ప్రయోగించిన ఈ వ్యోహనౌక నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించిందని జిన్‌హువా న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. అంతరిక్ష కేంద్రంలోని డాకింగ్, ఫాస్ట్‌ ఆటోమేటెడ్‌ రెండెజవస్‌ నిర్వహించనుంది. 2022 చివరి నాటికి అంతరిక్ష కేంద్రం నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో చైనా ముందడుగు వేస్తోంది.   

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 14 Nov 2022 02:44PM

Photo Stories