Skip to main content

Astronomy photo: తోకచుక్క చెదురుతున్న వేళ...

సౌర గాలికి వ్యతిరేకంగా ప్రయాణించే కామెట్ లియోనార్డ్‌ తోకచుక్క తాలూకు తోక భాగం సౌర గాలుల ధాటికి చెదిరిపోతున్న దృశ్యమిది.
Blazing comet tail is whipped by solar winds
Blazing comet tail is whipped by solar winds

ఆస్ట్రియాకు చెందిన గెరాల్డ్‌ రేమన్‌ తీసిన ఈ ఫొటోకు ఆస్ట్రానమీ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2022 అవార్డు దక్కింది. 
నేపథ్యంలో నక్షత్రాలు ఫొటో అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి.

దైవనేత్రం 

eye


       ఇది చైనా ఫొటోగ్రాఫర్‌ వీటాంగ్‌ లియాంగ్‌ తీసిన హెలిక్స్‌ నెబ్యులా తాలూకు ఫొటో. అంతరిక్షం నుంచి భూమిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టుగా ఉన్నందున దీనికి దైవనేత్రం అని పేరు పెట్టారట!  

మన పొరుగిల్లు 

andromeda


       ఇది మన పాలపుంతకు అతి దగ్గరగా ఉండే ఆండ్రోమెడా గెలాక్సీ.
 చైనాకు చెందిన ఇద్దరు 14 ఏళ్ల ఔత్సాహిక బాలలు తీసిన ఈ ఫొటోకూ విజేతల కేటగిరీలో చోటు దక్కింది. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 19 Sep 2022 06:54PM

Photo Stories