Skip to main content

Andhra Pradesh: కోనసీమ జిల్లా పేరు మార్పు.. కొత్త పేరు ఇదే..?

ఆంధ్రప‍్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరును మార్చింది. జిల్లాను పేరును డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మార్చుతున్నట్టు నిర్ణయించింది.
Dr. B. R. Ambedkar Konaseema District
Dr. B. R. Ambedkar Konaseema District

ఈ మేరకు మే 18వ తేదీన (బుధవారం) ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌.. 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా మారిన విష‌యం తెల్సిందే.

AP New Districts List: ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త జిల్లాల స‌మ‌గ్ర‌ స్వరూపం ఇదే.. అతి పెద్ద జిల్లాగా..

1974 ఏపీ డిస్ట్రిక్ట్‌ (ఫార్మేషన్‌) చట్టం ప్రకారం కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు

​​​​​​​AP New Districts List 2022 : జిల్లాల స‌మ‌గ్ర స‌మాచారం మీకోసం..ఏ జిల్లా ప‌రిధిలో మీరు ఉన్నారంటే..?

Published date : 18 May 2022 06:29PM

Photo Stories