Skip to main content

Asia Best Handloom Award: పోచంపల్లి వాసికి ఆసియా బెస్ట్‌ హ్యాండ్లూమ్‌ అవార్డు

Asia's Best Handloom Award for Pochampally Vasiki   Asia Best Handloom Award
Asia's Best Handloom Award for Pochampally Vasiki

సృజనాత్మకత, నూతన డిజైన్లతో చేనేత వస్త్రాల తయారీ, ఉత్తమ మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ విక్రయాలు చేపడుతున్న భూదాన్‌పోచంపల్లికి చెందిన ఇక్కత్‌ వరల్డ్‌ అధినేత గంజి యుగేందర్‌ ఆసియా బెస్ట్‌ హ్యాండ్లూమ్‌ అవార్డు అందుకున్నారు. 

Booker Prize 2023: ఐర్లాండ్‌ రచయితకు ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌

ఈ నెల 3న తమిళనాడులోని తిరుచిరావలిలో ఆసియా ఆవార్డు సంస్థ నిర్వహించిన బిజినెస్‌ అవార్డు వేడుకల్లో ఆయన అవార్డు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి భారత్‌తో పాటు శ్రీలంక, భూటాన్‌, మలేషియా, నేపాల్‌, కెన్యా, మల్దీవులు, మారిషస్‌ దేశాల నుంచి వ్యాపారవేత్తలు హాజరయ్యారు.

French Civilian Award: ఇస్రో శాస్త్రవేత్త లలితాంబికకు ఫ్రెంచ్‌ పురస్కారం

Published date : 06 Dec 2023 11:04AM

Photo Stories