Marine State: నంబర్ 1 మెరైన్ స్టేట్‌గా ఏపీ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ఘనత సాధించింది.
ఏపీని దేశంలోనే నంబర్ 1 మెరైన్ స్టేట్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 21వ తేదీన జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా అహ్మదాబాద్‌లో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ, సర్టిఫికెట్‌తో పాటు అవార్డును ప్రదానం చేయనున్నారు.
Published date : 21 Nov 2023 08:47AM
Tags
- AP is the No.1 marine state in the country
- marine state in the country
- Andhra Pradesh Bags Best Marine State Award
- AP received No.1 marine state in the country
- CentralGovernment
- APState
- MarineState
- FisheriesDay
- AwardCeremony
- TrophyPresentation
- CertificateRecognition
- UnionMinister
- FisheriesIndustryHonors
- Sakshi Education Latest News