కరెంట్ అఫైర్స్ ( క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (28-31 October & 1-3 November 2021)
Sakshi Education
1. సీనియర్ మహిళల జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను నిర్వహించనున్న రాష్ట్రం?
ఎ) కేరళ
బి) పశ్చిం బంగా
సి) అసోం
డి) ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: ఎ
2. ప్రస్తుతం జరుగుతున్న AIBA పురుషుల ప్రపంచ ఛాంపియన్షిప్స్ 2021లో భారతదేశానికి తొలి పతకాన్ని అందించినది?
ఎ) రంజన్ అగ్నిహోత్రి
బి) ధీరజ్ చతుర్వేది
సి) మను శర్మ
డి) ఆకాష్ కుమార్
- View Answer
- సమాధానం: డి
3. సెర్బియాలో జరిగిన 5వ రుజ్నా జోరా చెస్ టోర్నమెంట్ విజేత?
ఎ) పి ఇనియన్
బి) మకారియం రుద్రిక్
సి) పిఆర్ శ్రీజేష్
డి) మైఖేల్ కాలిన్స్
- View Answer
- సమాధానం: ఎ
4. T-20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన డ్వేన్ బ్రావో ఏ దేశానికి చెందినవాడు?
ఎ) వెస్టిండీస్
బి) ఆస్ట్రేలియా
సి) న్యూజిలాండ్
డి) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: ఎ
5. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్లో ఆడిన మొదటి భారతీయ క్రికెటర్?
ఎ) రిషబ్ పంత్
బి) ఉన్ముక్త్ చంద్
సి) శార్దూల్ ఠాకూర్
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: బి
For More Questions: Click Here
Published date : 10 Dec 2021 03:38PM