కరెంట్ అఫైర్స్ ( క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (28-31 October & 1-3 November 2021)
1. సీనియర్ మహిళల జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించనున్న రాష్ట్రం?
ఎ) కేరళ
బి) పశ్చిం బంగా
సి) అసోం
డి) ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: ఎ
2. ప్రస్తుతం జరుగుతున్న AIBA పురుషుల ప్రపంచ ఛాంపియన్షిప్స్ 2021లో భారతదేశానికి తొలి పతకాన్ని అందించినది?
ఎ) రంజన్ అగ్నిహోత్రి
బి) ధీరజ్ చతుర్వేది
సి) మను శర్మ
డి) ఆకాష్ కుమార్
- View Answer
- సమాధానం: డి
3. సెర్బియాలో జరిగిన 5వ రుజ్నా జోరా చెస్ టోర్నమెంట్ విజేత?
ఎ) పి ఇనియన్
బి) మకారియం రుద్రిక్
సి) పిఆర్ శ్రీజేష్
డి) మైఖేల్ కాలిన్స్
- View Answer
- సమాధానం: ఎ
4. T-20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డ్వేన్ బ్రావో ఏ దేశానికి చెందినవాడు?
ఎ) వెస్టిండీస్
బి) ఆస్ట్రేలియా
సి) న్యూజిలాండ్
డి) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: ఎ
5. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో ఆడిన మొదటి భారతీయ క్రికెటర్?
ఎ) రిషబ్ పంత్
బి) ఉన్ముక్త్ చంద్
సి) శార్దూల్ ఠాకూర్
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: బి
6. స్లోవేనియాలోని లాస్కోలో జరిగిన WTT కంటెండర్ టోర్నమెంట్లో మహిళల డబుల్స్ టైటిల్ విజేతలు?
ఎ) మనికా బత్రా, అర్చనా గిరీష్ కామత్
బి) వాంగ్ యిది, మానికా బాత్రా
సి) లీ సీయింగ్ యో, అర్చనా గిరీష్ కామత్
డి) పివి సింధు, మనిక బత్రా
- View Answer
- సమాధానం: ఎ
7. మెక్సికన్ గ్రాండ్ ప్రీ 2021 విజేత?
ఎ) నిక్ రోస్‌బర్గ్
బి) మాక్స్ వెర్స్టాపెన్
సి) సెబాస్టియన్ వెటెల్
డి) లూయిస్ హామిల్టన్
- View Answer
- సమాధానం: బి
8. ఐకానిక్ బ్రిటిష్ రేసింగ్ టీమ్ జాగ్వార్ రేసింగ్‌లో టైటిల్ పార్టనర్‌గా చేరిన కంపెనీ?
ఎ) టీసీఎస్
బి) విప్రో
సి) ఇన్ఫోసిస్
డి) ఎంఫాసిస్
- View Answer
- సమాధానం: ఎ
9. 400 T20 వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన బౌలర్?
ఎ) మహమ్మద్ నబీ
బి) రషీద్ ఖాన్
సి) టిమ్ సౌథీ
డి) అలెక్స్ రిలే
- View Answer
- సమాధానం: బి
10. 6వ పారిస్ మాస్టర్స్ టైటిల్ 2021 విజేత?
ఎ) లియాండర్ పేస్
బి) డేనియల్ మెద్వెదేవ్
సి) రోజర్ ఫెదరర్
డి) నోవోక్ జకోవిచ్
- View Answer
- సమాధానం: డి
11. అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ కొత్త అధ్యక్షుడిగా మూడేళ్ల పదవీకాలానికి తిరిగి ఎన్నికైంది?
ఎ) సెబాస్టియన్ థేమ్స్
బి) స్టీవ్ థామస్
సి) ఫరీద్ గయిబోవ్
డి) మోరినారి వతనాబే
- View Answer
- సమాధానం: డి
12. భారతదేశ 71వ గ్రాండ్ మాస్టర్?
ఎ) సంకల్ప్ గుప్తా
బి) తాహిఆర్ హుస్సేన్
సి) మిరాజ్ అలీ
డి) శుభమ్ రైక్వార్
- View Answer
- సమాధానం: ఎ
13. ICC ద్వారా అక్టోబర్ ప్లేయర్(పురుషులు) ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికైన ఆటగాడు?
ఎ) ఆసిఫ్ అలీ - పాకిస్థాన్
బి) కేన్ విలియమ్సన్ - న్యూజిలాండ్
సి) రోహిత్ శర్మ - భారత్
డి) తమీమ్ ఇక్బాల్ - బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: ఎ
14. ICC అక్టోబర్ ప్లేయర్ (మహిళలు) ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎవరిని ఎంపిక చేసింది?
ఎ) రుమానా అహ్మద్ - బంగ్లాదేశ్
బి) మేరీ-అన్నె ముసోండా - జింబాబ్వే
సి) మిథాలీ రాజ్ - భారత్
డి) జెస్ జోనాస్సెన్ - ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: బి
15. పురుషుల T20Iలో 3,000 పరుగులు చేసిన మూడవ క్రికెటర్?
ఎ) రోహిత్ శర్మ
బి) బాబర్ ఆజం
సి) విరాట్ కోహ్లి
డి) రిషబ్ పంత్
- View Answer
- సమాధానం: ఎ