కరెంట్ అఫైర్స్ ( ఆర్థకం) ప్రాక్టీస్ టెస్ట్ (4-10 November 2021)
1. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు GST పరిహారంగా కేంద్రం ఎంత మొత్తాన్ని విడుదల చేసింది?
ఎ) రూ. 16,000 కోట్లు
బి) రూ. 17,000 కోట్లు
సి) రూ. 18,000 కోట్లు
డి) రూ. 19,000 కోట్లు
- View Answer
- సమాధానం: బి
2. భారతదేశ ఆర్థిక వ్యవస్థను హరితం చేసేందుకు మద్దతు ఇచ్చే నిబద్ధత ప్రకటనను(Statement of Commitment to Support Greening India’) ప్రచురించిన సంస్థ ?
ఎ) సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
బి) నాబార్డ్
సి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: సి
3. SBI నివేదిక ప్రకారం మన ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఎంత శాతం డిజిటలైజేషన్ డ్రైవ్‌ను అనుసరిస్తోంది?
ఎ) 60%
బి) 70%
సి) 80%
డి) 90%
- View Answer
- సమాధానం: సి
4. స్టార్టప్ SME లిస్టింగ్‌ను ప్రోత్సహించడానికి BSE ఏ బ్యాంక్‌తో జత కలిసింది?
ఎ) యాక్సిస్ బ్యాంక్
బి) HDFC బ్యాంక్
సి) ఐసీఐసీఐ బ్యాంక్
డి) IDBI బ్యాంక్
- View Answer
- సమాధానం: బి
5. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెచ్డీఎఫ్సీ లైఫ్ ఎంత మొత్తానికి ఎక్సైడ్ లైఫ్ ను కొనుగోలు చేయడానికి ఆమోదించింది?
ఎ) ₹6,647 కోట్లు
బి) ₹6,697 కోట్లు
సి) ₹6,687 కోట్లు
డి) ₹6,657 కోట్లు
- View Answer
- సమాధానం: సి
For More Questions: Click Here