కరెంట్ అఫైర్స్ ( ఆర్థకం) ప్రాక్టీస్ టెస్ట్ (4-10 November 2021)
1. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు GST పరిహారంగా కేంద్రం ఎంత మొత్తాన్ని విడుదల చేసింది?
ఎ) రూ. 16,000 కోట్లు
బి) రూ. 17,000 కోట్లు
సి) రూ. 18,000 కోట్లు
డి) రూ. 19,000 కోట్లు
- View Answer
- సమాధానం: బి
2. భారతదేశ ఆర్థిక వ్యవస్థను హరితం చేసేందుకు మద్దతు ఇచ్చే నిబద్ధత ప్రకటనను(Statement of Commitment to Support Greening India’) ప్రచురించిన సంస్థ ?
ఎ) సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
బి) నాబార్డ్
సి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: సి
3. SBI నివేదిక ప్రకారం మన ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఎంత శాతం డిజిటలైజేషన్ డ్రైవ్‌ను అనుసరిస్తోంది?
ఎ) 60%
బి) 70%
సి) 80%
డి) 90%
- View Answer
- సమాధానం: సి
4. స్టార్టప్ SME లిస్టింగ్‌ను ప్రోత్సహించడానికి BSE ఏ బ్యాంక్‌తో జత కలిసింది?
ఎ) యాక్సిస్ బ్యాంక్
బి) HDFC బ్యాంక్
సి) ఐసీఐసీఐ బ్యాంక్
డి) IDBI బ్యాంక్
- View Answer
- సమాధానం: బి
5. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెచ్డీఎఫ్సీ లైఫ్ ఎంత మొత్తానికి ఎక్సైడ్ లైఫ్ ను కొనుగోలు చేయడానికి ఆమోదించింది?
ఎ) ₹6,647 కోట్లు
బి) ₹6,697 కోట్లు
సి) ₹6,687 కోట్లు
డి) ₹6,657 కోట్లు
- View Answer
- సమాధానం: సి
6. వినియోగదారులకు RBI నిబంధనలను చేరుకోవడంలో సహాయపడేందుకు ఏ డిజిటల్ చెల్లింపు సంస్థ ‘సేఫ్ కార్డ్’ టోకనైజేషన్ సొల్యూషన్‌ను ప్రారంభించింది?
ఎ) అమెజాన్‌పే
బి) ఫోన్‌పే
సి) PayTm
డి) Google Pay
- View Answer
- సమాధానం: బి
7. పెన్షనర్ కోసం వీడియో లైఫ్ సర్టిఫికేట్ సౌకర్యాన్ని ప్రారంభించిన బ్యాంక్?
ఎ) ఐడీబీఐ
బి) పంజాబ్ నేషనల్ బ్యాంక్
సి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: సి
8. FY21లో ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎంత శాతం వడ్డీ రేటును ఆమోదించింది?
ఎ) 8.5%
బి) 8.1%
సి) 7.5%
డి) 8.8%
- View Answer
- సమాధానం: ఎ
9. కేరళలో స్థానిక ఆర్థికాభివృద్ధి కోసం ఏ బ్యాంకు నాబార్డ్‌తో చేతులు కలిపింది?
ఎ) ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
బి) SIDBI
సి) IDBI
డి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: ఎ
10. బ్రిక్‌వర్క్ రేటింగ్‌ల ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP ఎంత శాతం వృద్ధి చెందుతుంది?
ఎ) 10-10.5%
బి) 9.0-9.5%
సి) 8.0-8.5%
డి) 11.0-11.5%
- View Answer
- సమాధానం: ఎ
11. ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం అక్టోబర్ 2021లో GST సేకరణ ఎంత?
ఎ) ₹1.15 లక్షల కోట్లు
బి) ₹1.00 లక్షల కోట్లు
సి) ₹1.25 లక్షల కోట్లు
డి) ₹1.30 లక్షల కోట్లు
- View Answer
- సమాధానం: డి
12. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకారం భారతదేశం ఏ సంవత్సరానికి $15 ట్రిలియన్ల ఆర్థిక అవకాశాలకు ప్రాతినిధ్యం వహించగలదు?
ఎ) 2060
బి) 2045
సి) 2050
డి) 2070
- View Answer
- సమాధానం: డి
13. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (ఇన్విట్లు), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (REITలు) జారీ చేసిన డెట్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి ఎవరిని అనమతించారు?
ఎ) అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు
బి) విదేశీ సంస్థాగత పెట్టుబడులు
సి) విదేశీ కంపెనీ పెట్టుబడులు
డి) విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు
- View Answer
- సమాధానం: డి
14. రూపే ప్లాట్‌ఫారమ్‌లో ప్రీ-టీన్స్, టీనేజర్ల కోసం స్మార్ట్ మల్టీపర్పస్ కార్డ్‌ను ప్రారంభించిన కంపెనీ?
ఎ) పేజాప్
బి) పేటీఎం
సి) మొబిక్విక్
డి) జూనియర్
- View Answer
- సమాధానం: డి
15. RBI ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హ్యాక్‌థాన్ హార్బింజర్ థీమ్ ?
ఎ) ఇన్నోవేషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్
బి) స్మార్ట్ డిజిటల్ పేమెంట్స్
సి) లెర్న్ టు లీడ్
డి) డిజిటల్ వరల్డ్
- View Answer
- సమాధానం: బి