వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (11-17 నవంబర్ 2022)
1. కింది వారిలో ఎవరు 2022 కోసం కులదీప్ నాయర్ పాత్రికరిట సమ్మాన్ అవార్డును అందుకున్నారు?
A. యదురాయ వడయార్
B. త్రిషికా కుమారి దేవి
C. జయాత్మిక లక్ష్మి
D. అర్ఫా ఖానుమ్ షేర్వానీ
- View Answer
- Answer: D
2. QS ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో భారతదేశం నుంచి ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది?
A. IIT బాంబే
B. IIT ఢిల్లీ
C. IIT ఢిల్లీ
D. IISc బెంగళూరు
- View Answer
- Answer: A
3. 2018లో రాసిన 'హమ్ యహాన్ దేస్' నవలకి 31వ బిహారీ పురస్కార్ 2021 ఎవరికి లభించింది?
A. మధు కంకరియా
B. తబీష్ ఖైర్
C. అమితవ కుమార్
D. గుంజేష్ బాండ్
- View Answer
- Answer: A
4. సైన్స్‌కు వారు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా యుకే యొక్క రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఎవరికి లభించింది?
A. C.N.R రావు
B. వెంకీ రామకృష్ణన్
C.మజులా రెడ్డి
D. జితేంద్ర నాథ్ గోస్వామి
- View Answer
- Answer: B
5. సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2022తో ఎవరికి లభించింది?
A. క్వెంటిన్ టరాన్టినో
B. క్రిస్టోఫర్ నోలన్
C. కార్లోస్ సౌరా
D. డేవిడ్ ఫించర్
- View Answer
- Answer: C
6. లండన్‌లో జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్ట్‌లో ప్రతిష్టాత్మకమైన రెస్పాన్సిబుల్ టూరిజం గ్లోబల్ అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది?
A. ఉత్తరాఖండ్ టూరిజం
B. కేరళ టూరిజం
C. హిమాచల్ టూరిజం
D. J&K టూరిజం
- View Answer
- Answer: B
7. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డు 2022 ఎవరికి లభించింది?
A. నేహా అగర్వాల్
B. మానికా బత్రా
C. సౌమ్యజిత్ ఘోష్
D. ఆచంట శరత్ కమల్
- View Answer
- Answer: D