Pharmexcil Award: యూజియా ఫార్మాకు ఫార్మెక్సిల్ ప్లాటినం స్టార్ అవార్డు
Sakshi Education
అరంబిందో ఫార్మాకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
అరంబిందో ఫార్మా అనుబంధ సంస్థ యూజియా స్పిషాలిటీస్ 2022-23లో ఫార్మా ఎగుమతులకు సంబంధించి ఫార్మెక్సిల్ ప్లాటినం స్టార్ అవార్డు అందుకుంది.
ఫార్మా ఎగుమతుల్లో కీలకపాత్ర పోషించినందుకు గాను నోయిడాలో జరిగిన కార్యక్రమంలో దీన్ని ప్రదానం చేశారు. కంపెనీ సీఈవో పువ్వల యుగంధర్, అసోసియేట్ ప్రెసిడెంట్ విజయ్ నటరాజన్‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితన్ ప్రసాద్ ఈ పురస్కారాన్ని అందజేశారు.
Lifetime Achievement Award: జయశంకర్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
Published date : 31 Aug 2024 09:36AM