వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science and Technology) క్విజ్ (December 16th-22nd 2023)
1. 'ఓలా' సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ స్థాపించిన కృత్రిమ మేధస్సు వెంచర్ పేరు ఏమిటి?
ఎ. మైండ్మ్యాట్రిక్స్ (MindMatrix)AI
బి. Element AI
సి. QuantumMind AI
డి. క్రుట్రిమ్(Krutrim) AI
- View Answer
- Answer: డి
2. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ యొక్క విజయవంతమైన ఫ్లైట్ ట్రయల్స్‌తో అనుసంధానమైన భారత covert stealth combat drone ప్రాజెక్ట్ కోడ్‌నేమ్ ఏంటి?
ఎ. మిరాజ్
బి. ఫాల్కన్
సి. ఫాంటమ్
డి. ఘటక్
- View Answer
- Answer: డి
3. భారతదేశపు అత్యంత వేగవంతమైన సోలార్-ఎలక్ట్రిక్ బోట్ బార్రాకుడాను ఎక్కడ ప్రారంభించారు?
ఎ. దాల్ సరస్సు
బి. వారణాసి
సి. పిచ్చవరం
డి. అలప్పుజ
- View Answer
- Answer: డి
4. ఏళ్ల పాటు ఎలక్ట్రానిక్ ఫ్యూజ్‌లు సరఫరా చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖతో ఏ సంస్థ రూ. 5,336.25 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
బి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
సి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్
డి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
- View Answer
- Answer: ఎ
5. భారతదేశం యొక్క ఆకాష్ క్షిపణి 25 కి.మీ వద్ద ఏకకాలంలో నాలుగు వైమానిక లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని ప్రదర్శించిన సైనిక చర్య పేరు ఏమిటి?
ఎ. బ్రహ్మశక్తి
బి. త్రిశూల్ శక్తి
సి. అస్త్రశక్తి
డి. అగ్ని శక్తి
- View Answer
- Answer: సి
6. గ్లోబల్ పార్టనర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(GPAI) సమ్మిట్ 2023లో కేరళకు చెందిన ఏ స్టార్టప్ భారతీయ AI స్టార్టప్‌లలో టాప్-3 స్థానంలో నిలిచి'AI గేమ్ ఛేంజర్స్' అవార్డును అందుకుంది?
ఎ. టెక్ ఇన్నోవేట్
బి. ఫ్లూటురా
సి. జెన్‌రోబోటిక్స్
డి. వైసా
- View Answer
- Answer: సి
7. భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీని స్థాపించడానికి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏ సంస్థతో కలిసి పనిచేసింది?
ఎ. IIT ఢిల్లీ
బి. IIT ఖరగ్‌పూర్
సి. IIT మద్రాస్
డి. IIT కాన్పూర్
- View Answer
- Answer: డి
8. సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు భారత నావికాదళం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. IIT ఢిల్లీ
బి. IIT కాన్పూర్
సి. IIT ఖరగ్‌పూర్
డి. IIM అహ్మదాబాద్
- View Answer
- Answer: బి
9.కింద పేర్కొన్న వాటిలో దేనిని సంబంధించి NASA యొక్క TEMPO ఉపగ్రహాన్ని తయారు చేశారు?
ఎ. వాతావరణ మార్పు నమూనాలు
బి. సముద్ర ప్రవాహాలు మరియు ఉష్ణోగ్రత
సి. వాయు కాలుష్య స్థాయిలు మరియు పంపిణీ
డి. అంతరిక్ష శిధిలాలు మరియు ఖగోళ వస్తువులు
- View Answer
- Answer: సి
10. సరికొత్త AI ఫీచర్స్‌తో గూగుల్ మ్యాప్స్ ట్రాన్స్ఫార్మేటివ్ అప్‌గ్రేడ్ ఎక్కడ చేయనున్నారు?
ఎ. న్యూజిలాండ్
బి. ఇండియా
సి. యునైటెడ్ కింగ్డమ్
డి. ఆస్ట్రేలియా
- View Answer
- Answer: సి
11. కక్రాపర్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్‌లోని యూనిట్-4 శక్తి సామర్థ్యం ఎంత?
ఎ. 500 మె.వా
బి. 700 మె.వా
సి. 900 MW
డి. 1,000 MW
- View Answer
- Answer: బి
12. చంద్రుని అన్వేషణలో ఏ అంతరిక్ష సంస్థ 'లీఫ్ ఎరిక్సన్ లూనార్' ప్రైజ్‌తో సత్కరించబడింది?
ఎ. ఇస్రో
బి. నాసా
సి. ESA
డి. CNSA
- View Answer
- Answer: ఎ
Tags
- Current Affairs
- Current Affairs Science & Technlogy
- Daily Current Affairs
- Current Affairs Practice Test
- December 16th-22nd 2023
- General Knowledge Current GK
- GK
- GK Quiz
- GK Today
- GK Topics
- Current Affairs Quiz
- Quiz of The Day
- Quiz
- Quiz Questions
- Quiz in Telugu
- sakshi current affairs
- Weekly Current Affairs Bitbank
- weekly current affairs bitbank in Telugu
- Bitbank
- Science and Technology
- Science and Technology Current Affairs Practice Bits
- Competitive Exams
- Competitive Exams Bit Banks
- latest current affairs in telugu
- Latest Current Affairs
- Latest GK
- latest job notifications
- latest job notifications 2024
- competitive exam questions and answers
- sakshi education current affairs
- sakshi education jobs notifications
- sakshi education
- Sakshi Education Latest News
- gk question
- General Knowledge
- APPSC
- APPSC Bitbank
- APPSC Study Material
- TSPSC
- TSPSC Study Material
- Police Exams
- Telugu Current Affairs
- QNA
- Current qna
- science &techonology
- weekly current affairs
- sakshi education weekly current affairs