Skip to main content

Juan Vicente Perez Mora: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత

114 సంవత్సరాల వయస్సులో వెనెజులాకు చెందిన జువాన్ విసెంటీ పెరీజ్ మోరా మరణించారు.
Oldest Person in the World  World oldest man, Venezuela Juan Vicente Perez Mora dies at 114   Guinness World Record Holder

ఈయ‌న గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ఆయన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి. ఆయనకు 11 మంది పిల్లలు, 41 మంది మనవలు, 18 మంది మునిమనవలు ఉన్నారు.
1909 మే 27న జన్మించిన మోరా, చనిపోయే వరకు పొలంలో పనిచేశారు. ఆయన దీర్ఘాయుష్య రహస్యం రోజూ పొలం పని, త్వరగా నిద్రపోవడం,  రోజూ ఒక మద్యం తన దీర్ఘాయు రహస్యమని చెప్పేవారు.

Donald Trump: రూ.1,460 కోట్ల బాండ్‌ సమర్పించిన ట్రంప్.. దేనికంటే..

Published date : 04 Apr 2024 03:26PM

Photo Stories