Solicitor General of India: సొలిసిటర్ జనరల్‌గా మళ్లీ తుషార్ మెహతా
Sakshi Education
తుషార్ మెహతా భారత సొలిసిటర్ జనరల్‌గా మళ్లీ నియమితులయ్యారు.
Solicitor General of India
2018 అక్టోబర్ 10న మొదటిసారిగా సొలిసిటర్ జనరల్‌గా నియమితులైన తుషార్ మెహతా పదవీ కాలాన్ని ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది.
తాజాగా, మూడోసారి మరో మూడేళ్ల కాలానికి ఆయన్ను నియమిస్తూ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026 జూన్ 30వ తేదీ వరకు సొలిసిటర్ జనరల్‌గా తుషార్ మెహతా ఉంటారు