Skip to main content

Rahul Gandhi disqualified: రాహుల్‌గాంధీపై అనర్హత వేటు

Rahul Gandhi MP Disqualification

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపడింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌ ప్రకటించింది. ప్రధాని మోదీ ఇంటి పేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగాను రాహుల్‌పై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన సూరత్‌ కోర్ట్‌ ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ ఎంపీ సభ్యత్వంపై లోక్‌సభ సెక్రటేరియట్‌ అనర్హత వేటు వేసింది. ప్రజాప్రతినిథ్య చట్టం1951 సెక్షన్‌ 8(3) ఆధారంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. 
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 01 Apr 2023 05:54PM

Photo Stories