Skip to main content

Sindhu Gangadharan: నాస్కామ్‌ చైర్‌పర్సన్‌గా సింధు గంగాధరన్‌

నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) నూతన చైర్‌పర్సన్‌గా సింధు గంగాధరన్‌ నియమితులయ్యారు.
Nasscom Appoints Sindhu Gangadharan As Chairperson

ఈమె గత ఏడాది నాస్కామ్ జీసీసీ కౌన్సిల్‌కు అధ్యక్షురాలుగా నియమితులయ్యారు.  ప్రస్తుతం శాప్‌ ల్యాబ్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
➣ ఇటీవ‌ల నాస్కామ్ అధ్యక్షుడిగా నియమితులైన రాజేష్ నంబియార్ స్థానంలోకి ఆమె వచ్చారు. గంగాధరన్ ➣ బెంగళూరు యూనివర్సిటీ నుంచి బయటికి వచ్చీ రాగానే 1999లో బెంగళూరులోని 'శాప్ ల్యాబ్స్'లో చేరారు. 
➣ గంగాధరన్ ఎస్ఏపీ(SAP) ల్యాబ్స్ ఇండియాను నడిపించిన మొదటి మహిళ.
➣ సిమెన్స్ ఇండియా, టైటాన్ కంపెనీల బోర్డ్ సభ్యురాలు అయిన ఆమె.. ఇండో-జర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క స్టీరింగ్ కమిటీ సభ్యురాలు కూడా..

New Chief Secretary: అరుదైన రికార్డు.. భర్త తర్వాత భార్య ప్రధాన కార్యదర్శులుగా..

Published date : 27 Aug 2024 06:45PM

Photo Stories