Skip to main content

Indian-origin Claire Coutinho Enters Rishi Cabinet: రిషి కేబినెట్‌లోకి మరో భారత సంతతి మహిళ

బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ కొత్తగాకేబినెట్‌లోకి క్లెయిర్‌ కౌటిన్హో(32) అనే భారత సంతతి మహిళా సభ్యురాలిని చేర్చు కున్నారు.
 Claire Coutinho
Claire Coutinho

ఇంధన భద్రత మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మెన్‌తోపాటు క్లెయిర్‌ పూర్వీకులు కూడా గోవాకు చెందిన వారే. రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌ రాజీనామాతో ఆ బాధ్యతలను ఇంధన మంత్రి గ్రాంట్‌ షాప్స్‌కి అప్పగించారు. షాప్స్‌ నిర్వహించిన శాఖను క్లెయిర్‌కు ఇచ్చారు.  ఈస్ట్‌ సర్రే నుంచి   పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 

Who is TATA's Business Successor: 'టాటా' వ్యాపార సామ్రాజ్యానికి వారసులు ఎవ‌రు?

Published date : 01 Sep 2023 01:25PM

Photo Stories