Ecuador New president: ఈక్వెడార్ అధ్యక్షుడిగా డేనియెల్ నొబోవా
Sakshi Education
ఈక్వెడార్ నూతన అధ్యక్షుడిగా యువ వ్యాపారవేత్త 35 ఏళ్ల డేనియెల్ ఎన్నికయ్యారు.
Ecuador New president
ఈక్వెడార్ నూతన అధ్యక్షుడిగా యువ వ్యాపారవేత్త 35 ఏళ్ల డేనియెల్ ఎన్నికయ్యారు. మధ్యంతర ఎన్నికల్లో ఆయన వామపక్ష ప్రత్యర్థి ‘గొంజాలెజ్’పై విజయం సాధించారు. ఇటీవల వెల్లడించిన ఫలితాల్లో నొబోవాకు 52శాతం, గొంజాలెజ్ కు 42శాతం ఓట్లు లభించాయి. నొబోవా తండ్రి అల్వారో నొబోవా ఈక్వెడార్‌లో∙అత్యంత సంపన్నుడు. ఆయన 5 సార్లు దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.