Skip to main content

Joe Biden: బైడెన్‌ సలహాదారుగా భారతీయ సంతతి మహిళ నీరా టాండెన్

Neera Tanden

జో బైడెన్‌ సలహాదారుగా భారతీయ సంతతి మహిళ నీరా టాండెన్ నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన దేశీయ విధాన అజెండాను రూపొందించడం, అమలు చేయడంలో సహాయపడటానికి భారతీయ–అమెరికన్‌ నీరా టాండెన్ ను తన దేశీయ విధాన సలహాదారుగా నియమించారు.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 20 May 2023 07:17PM

Photo Stories