Skip to main content

Asia's Richest Woman: ఆసియా సంపన్న మహిళగా సావిత్రి జిందాల్‌

Savitri Jindal

ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా భారత్‌కు చెందిన సావిత్రి జిందాల్‌ అగ్రస్థానంలో నిలిచారు. జిందాల్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ అయిన ఆమె నికర సంపద 11.3 బిలియన్‌ డాలర్లు. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్‌ బిలియనర్స్‌ సూచీ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ జాబితాలో చైనాకు చెందిన దిగ్గజ స్థిరాస్తి సంస్థ కంట్రీ గార్డెన్‌ కో ఛైర్మన్‌ యాంగ్‌ హుయాన్‌ తొలి స్థానంలో కొనసాగారు.

చ‌ద‌వండి:  Weekly Current Affairs (Persons) Bitbank: సశాస్త్ర సీమ బల్ కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Aug 2022 07:20PM

Photo Stories