Andhra Pradesh: ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.. ఏఏ మంత్రికి ఏఏ శాఖ అంటే..?
ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం కేబినెట్‌లో ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, ఆంజాద్ బాషా, నారాయణ స్వామిలకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు.
మంత్రులు- కేటాయించిన శాఖలు ఇవే..
➤ అంబటి రాంబాబు : జలవనరుల శాఖ
➤ ఆంజాద్ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)
➤ ఆదిమూలపు సురేష్ : మున్సిపల్ శాఖ, అర్బన్ డెవలప్‌మెంట్
➤ బొత్స సత్యనారాయణ : విద్యాశాఖ
➤ బూడి ముత్యాల నాయుడు : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (డిప్యూటీ సీఎం)
➤ బుగ్గన రాజేంద్రనాథ్ : ఆర్థిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవరాహాల శాఖ
➤ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ : బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పీఆర్
➤ దాడిశెట్టి రాజా : రోడ్లు, భవనాల శాఖ
➤ ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్
➤ గుడివాడ అమర్‌నాథ్ : పరిశ్రమల శాఖ
➤ గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ
➤ జోగి రమేష్ : గృహనిర్మాణ శాఖ
➤ కాకాణి గోవర్థన్‌రెడ్డి : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ
➤ కారుమూరి వెంకట నాగేశ్వరరావు : పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ
➤ కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ (డిప్యూటీ సీఎం)
➤ నారాయణ స్వామి : ఎక్సైజ్ శాఖ (డిప్యూటీ సీఎం)
➤ ఉషాశ్రీ చరణ్ : స్త్రీ శిశు సంక్షేమ
➤ మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ
➤ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ
➤ పినిపే విశ్వరూప్ : రవాణా శాఖ
➤ రాజన్న దొర : గిరిజన సంక్షేమశాఖ(డిప్యూటీ సీఎం)
➤ ఆర్కే రోజా : టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ
➤ సీదిరి అప్పలరాజు : పశుసంవర్థక, మత్స్య శాఖ
➤ తానేటి వనిత : హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ
➤ విడదల రజిని : వైద్యం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య