తెలుగు రాష్ట్రాలు - ముఖ్యమంత్రులు, గవర్నర్లు
1960 నుంచి అనేక ఉద్యమాల అనంతరం తెలంగాణను ఆంధ్రప్రదేశ్ నుంచి విడదీసి 2014 జూన్ 2న కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల ఏర్పాటు, పరిణామ క్రమం, గురించి తెలుసుకుంటే వాటి ముఖ్యమంత్రులు, గవర్నర్ల గురించి సులువుగా అవగాహన చేసుకోవచ్చు.
హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రులు
పేరు | సంవత్సరం | పాలనాకాలం |
ఎమ్. కె. వెల్లోడి | 1950 జనవరి 26 - 1952 మార్చి 6 | 770 రోజులు |
బూర్గుల రామకృష్ణారావు | 1952 మార్చి 6 - 1956 అక్టోబర్ 31 | 1701 రోజులు |
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు
పేరు | సంవత్సరం | పాలనాకాలం |
టంగుటూరి ప్రకాశం పంతులు | 1 అక్టోబర్, 1950 - 15 నవంబర్, 1954 | 410 రోజులు |
రాష్ట్రపతి పాలన | 15 నవంబర్, 1954- 28 మార్చి, 1955 | 135 రోజులు |
బెజవాడ గోపాలరెడ్డి | 28 మార్చి, 1955- 1 నవంబర్, 1956 | 584 రోజులు |
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు
| పేరు | సంవత్సరం | పాలనాకాలం |
1 | నీలం సంజీవరె డ్డి | 1 నవంబర్, 1956 - 11 జనవరి,1960 | 1167 రోజులు |
2 | దామోదరం సంజీవయ్య | 11 జనవరి, 1960 - 12 మార్చి, 1962 | 790 రోజులు |
3 | నీలం సంజీవరె డ్డి | 12 మార్చి, 1962 - 20 ఫిబ్రవరి, 1964 | 719 రోజులు |
4 | కాసు బ్రహ్మానందరెడ్డి | 21 ఫిబ్రవరి,1964 - 30 సెప్టెంబర్, 1971 | 2777 రోజులు |
5 | పి.వి. నరసింహారావు | 30 సెప్టెంబర్, 1971 - 10 జనవరి,1973 | 468 రోజులు |
6 | రాష్ట్రపతి పాలన | 11 జనవరి, 1973 - 10 డిసెంబర్, 1973 | 335 రోజులు |
7 | జలగం వెంగళరావు | 10 డిసెంబర్, 1973 - 6 మార్చి,1978 | 1547 రోజులు |
8 | మర్రి చెన్నారెడ్డి | 6 మార్చి, 1978 - 11 అక్టోబర్, 1980 | 950 రోజులు |
9 | టంగుటూరి అంజయ్య | 11 అక్టోబర్, 1980 - 24 ఫిబ్రవరి,1982 | 501 రోజులు |
10 | భవనం వెంకటరామిరెడ్డి | 24 ఫిబ్రవరి, 1982 - 20 సెప్టెంబర్,1982 | 208 రోజులు |
11 | కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి | 20 సెప్టెంబర్, 1982 - 9 జనవరి,1983 | 111 రోజులు |
12 | ఎన్. టి. రామారావు | 9 జనవరి,1983 - 16 ఆగస్టు, 1984 | 585 రోజులు |
13 | నాదెండ్ల భాస్కరరావు | 16 ఆగస్టు, 1984 - 16 సెప్టెంబర్, 1984 | 31 రోజులు |
14 | ఎన్. టి. రామారావు | 16 సెప్టెంబర్, 1984 - 2 డిసెంబర్, 1989 | 1903 రోజులు |
15 | మర్రి చెన్నారెడ్డి | 3 డిసెంబర్, 1989 - 17 డిసెంబర్, 1990 | 379 రోజులు |
16 | ఎన్. జనార్ధనరెడ్డి | 17 డిసెంబర్, 1990 - 9 అక్టోబర్, 1992 | 662 రోజులు |
17 | కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి | 9 అక్టోబర్, 1992 - 12 డిసెంబర్, 1994 | 794 రోజులు |
18 | ఎన్. టి. రామారావు | 12 డిసెంబర్, 1994 - 1 సెప్టెంబర్, 1995 | 263 రోజులు |
19 | నారా చంద్రబాబు నాయుడు | 1 సెప్టెంబర్, 1995- 14 మే, 2004 | 3178 రోజులు |
20 | వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి | 14 మే, 2004- 2 సెప్టెంబర్, 2009 | 1938 రోజులు |
21 | కె. రోశయ్య | 3 సెప్టెంబర్, 2009- 24 నవంబర్, 2010 | 448 రోజులు |
22 | ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి | 25 నవంబర్, 2010 - 1 మార్చి, 2014 | 1193 రోజులు |
23 | రాష్ట్రపతి పాలన | 1 మార్చి, 2014 - 8 జూన్, 2014 | 98 రోజులు |
24 | నారా చంద్రబాబు నాయుడు | 8 జూన్, 2014 - 29 మే, 2019 | 1816 రోజులు |
25 | వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి | 30 మే, 2019 నుంచి.. | - |
ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు
| పేరు | పదవీకాలం |
1 | చందూలాల్ మాదవ త్రివేది | 1 అక్టోబర్, 1953 - 1 ఆగస్టు, 1957 |
2 | భీమ్‌సేన్ సచార్ | 1 ఆగస్టు, 1957 - 8 ఆగస్టు, 1962 |
3 | సత్యవంత్ మల్లన్న శ్రీ నగేష్ | 8 సెప్టెంబర్, 1962 - 4 మే, 1964 |
4 | పట్టం ఎ. థాను పిళ్ళై | 4 మే, 1964 - 11 ఏప్రిల్, 1968 |
5 | ఖండూభాయ్ దేశాయ్ | 11 ఏప్రిల్, 1968 - 25 జనవరి, 1975 |
6 | ఎస్. ఓబుల్ రెడ్డి | 25 జనవరి, 1975 - 10 జనవరి, 1976 |
7 | మోహన్‌లాల్ సుఖాడియా | 10 జనవరి, 1976 - 16 జూన్, 1976 |
8 | ఆర్. డి. భండారి | 16 జూన్, 1976 - 17 ఫిబ్రవరి, 1977 |
9 | జస్టిస్ బి. జె. దివాన్ | 17 ఫిబ్రవరి, 1977 - 5 మే, 1977 |
10 | శారదా ముఖర్జీ | 5 మే, 1977 - 15 ఆగస్టు, 1978 |
11 | కె. సి. అబ్రహాం | 15 ఆగస్టు, 1978 - 15 ఆగస్టు, 1983 |
12 | ఠాకూర్ రామ్‌లాల్ | 15 ఆగస్టు, 1983 - 29 ఆగస్టు, 1984 |
13 | శంకర్ దయాల్ శర్మ | 29 ఆగస్టు, 1984 - 26 నవంబర్, 1985 |
14 | కుముద్‌బెన్ మణిశంకర్ జోషి | 26 నవంబర్, 1985 - 7 ఫిబ్రవరి, 1990 |
15 | కృష్ణకాంత్ | 7 ఫిబ్రవరి, 1990 - 22 ఆగస్టు, 1997 |
16 | జి. రామానుజమ్ | 22 ఆగస్టు, 1997 - 24 నవంబర్, 1997 |
17 | సి. రంగరాజన్ | 24 నవంబర్, 1997 - 3 జనవరి, 2003 |
18 | సుర్జిత్ సింగ్ బర్నాలా | 3 జనవరి, 2003 - 4 నవంబర్, 2004 |
19 | సుశీల్ కుమార్ షిండే | 4 నవంబర్, 2004 - 29 జనవరి, 2006 |
20 | రామేశ్వర్ ఠాకూర్ | 29 జనవరి, 2006 - 22 ఆగస్టు, 2007 |
21 | నారాయణ్ దత్ తివారీ | 22 ఆగస్ట్, 2007 - 27 డిసెంబర్, 2009 |
22 | ఇ. ఎస్. ఎల్. నరసింహన్ | 28 డిసెంబర్, 2009 - 23 జూలై, 2019 |
23 | విశ్వభూషణ్ హరిచందన్ | 24 జూలై, 2019 నుంచి.. |
తెలంగాణ ముఖ్యమంత్రులు
| పేరు | సంవత్సరం | పాలనాకాలం |
1 | కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు | 2 జూన్, 2014 - 12 డిసెంబర్, 2018 | 1654 రోజులు |
2 | కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు | 13 డిసెంబర్, 2018 నుంచి.. | - |
| పేరు | పదవీకాలం |
1 | ఇ. ఎస్. ఎల్. నరసింహన్ | 28 డిసెంబర్, 2009 -1 సెప్టెంబర్, 2019 |
2 | తమిళిసై సౌందర్‌రాజన్ | 2 సెప్టెంబర్, 2019 నుంచి.. |