Skip to main content

తెలంగాణ ప్రభుత్వం - మంత్రి వర్గం

ప్రధాన అధికారులు

గవర్నర్

తమిళిసై సౌందర రాజన్‌

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

సోమేశ్ కుమార్

శాసనసభ స్పీకర్

 పొచారం శ్రీనివాస్‌ రెడ్డి

శాసనసభ డిప్యూటీ స్పీకర్

 టి పద్మారావు గౌడ్‌

శాసనమండలి చైర్మన్

గుత్తా సుఖేందర్‌రెడ్డి

శాసనమండలి డిప్యూటీ చైర్మన్

నేతి విద్యాసాగర్

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

జస్టిస్ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌

రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్

 శశాంక్ గోయల్

డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)

 మహేందర్ రెడ్డి

తెలంగాణ లోకాయుక్త

జస్టిస్ చింతపంటి వెంకట రాములు

 

 

పేరు

శాఖలు

కె. చంద్రశేఖర్‌రావు

ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, ప్రణాళిక, శాంతిభద్రతలు, రెవెన్యూ, నీటిపారుదల, గనులు, ఎవరికీ కేటాయించని ఇతర శాఖలు

కె.తారక రామారావు

పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్

టి.హరీశ్‌రావు

ఆర్థిక

పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి

విద్య

గంగుల కమలాకర్

బీసీ సంక్షేమం, ఆహార, పౌర సరఫరాల, వినియోగదారుల వ్యవహారాలు

సత్యవతి రాథోడ్

ఎస్టీ సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమం

పువ్వాడ అజయ్ కుమార్

రవాణా

మహమూద్ అలీ

హోం, జైళ్లు, అగ్నిమాపక

ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి

అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక, దేవాదాయ, న్యాయ

తలసాని శ్రీనివాస్ యాదవ్

పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ

జి. జగదీశ్‌రెడ్డి

ఇంధన

ఈటల రాజేందర్

వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం

సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వ్యవసాయం, సహకార, మార్కెటింగ్

కొప్పుల ఈశ్వర్

ఎస్సీల అభివృద్ధి, మైనారిటీ, వికలాంగ, వయోజనుల సంక్షేమం

ఎర్రబెల్లి దయాకర్‌రావు

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా

వి. శ్రీనివాస్‌గౌడ్

ఆబ్కారీ, క్రీడలు, యువజన సంక్షేమం, పర్యాటక, సాంస్కృతిక, పురాతత్వ

వేముల ప్రశాంత్‌రెడ్డి

రహదారులు, భవనాలు, శాసన వ్యవహారాలు, గృహ నిర్మాణం

చామకూర మల్లారెడ్డి

కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారాలు, నైపుణ్యాభివృద్ధి

                                  
                                                  Last Updated: 18/11/2020
Published date : 10 Jun 2014 02:54PM

Photo Stories