Skip to main content

భారత పార్లమెంటు సభ్యుల సంఖ్య

లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్య : 552
రాష్ట్రాల నుంచి : 530
కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి :20
నామినేటెడ్ (ఆంగ్లో ఇండియన్) సభ్యులు : 2
రాజ్య సభ మొత్తం సభ్యులు : 250
రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం :238
నామినేటెడ్ సభ్యులు : 12


(గమనిక: ప్రస్తుతం పార్లమెంటుకు 545 మంది మాత్రమే ఎన్నికవుతున్నారు. రాష్ట్రాలు-530, కేంద్రపాలిత ప్రాంతాలు-13, నామినేటెడ్ సంభ్యులు - 2)

రాష్ట్రం

లోక్‌సభ సభ్యుల సంఖ్య

రాజ్యసభ సభ్యుల సంఖ్య

1. ఆంధ్ర ప్రదేశ్

25

11

2.అరుణాచల్ ప్రదేశ్

2

1

3. అసోం

14

7

4. బీహార్

40

16

5. చత్తీస్‌గఢ్

11

5

6. గోవా

2

1

7. గుజరాత్

26

11

8. హర్యానా

10

5

9. హిమాచల్ ప్రదేశ్

4

3

10. జమ్మూ-కాశ్మీర్

6

4

11. జార్ఖండ్

14

6

12. కర్ణాటక

28

12

13. కేరళ

20

9

14. మధ్య ప్రదేశ్

29

11

15. మహారాష్ర్ట

48

19

16. మణిపూర్

2

1

17. మేఘాలయ

2

1

18. మిజోరాం

1

1

19. నాగాలాండ్

1

1

20. ఒడిశా

21

10

21. పంజాబ్

13

7

22. రాజస్థాన్

25

10

23. సిక్కిం

1

1

24. తమిళనాడు

39

18

25. తెలంగాణ

17

07

26. త్రిపుర

2

1

27. ఉత్తర ప్రదేశ్

80

31

28. ఉత్తరా ఖండ్

5

3

29. పశ్చిమ బెంగాల్

42

16

కేంద్ర పాలిత ప్రాంతాలు

1. అండమాన్,నికోబార్ దీవులు 1
2. చండీగఢ్ 1
3. దాద్ర, నాగర్ హవేలి 1
4. డామన్, డయ్యూ 1
5. ఢిల్లీ 7 3
6. లక్షద్వీప్ 1
7. పుదుచ్చేరి 1 1
నామినేటెడ్ సభ్యులు 2 12
మొత్తం సభ్యుల సంఖ్య 545 250
Published date : 12 May 2012 08:04PM

Photo Stories