AP New Ministers List 2022: ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులు వీరే.. పూర్తి వివరాలు ఇవే..
70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. నూతన కేబినెట్‌లో మొత్తం 25 మంది మంత్రులుండగా.. సీనియారిటీ పరంగా 10 మంది మంత్రులను కొనసాగించారు. కొత్తగా మరో 15 మందికి అవకాశం కల్పించారు. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే.. బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రుల రాజీనామాలను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదించారు. ఏప్రిల్ 11న ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో 24 మంది మంత్రులు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. పాత, కొత్త మంత్రుల జాబితా ఇలా..
గత కేబినెట్‌లో మంత్రులుగా ఉండి నూతన జాబితాలో చోటు దక్కించుకున్నది వీరే..
అంజాద్ భాషా (మైనార్టీ, కడప నియోజకవర్గం)
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి, (పుంగనూరు నియోజకవర్గం)
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (రెడ్డి, ఓసీ) కర్నూలు నియోజకవర్గం
పినిపె విశ్వరూప్ (మాల, ఎస్సీ)
గుమ్మనూరు జయరాం (బోయ, బీసీ) ఆలూరు నియోజకవర్గం
నారాయణస్వామి (మాల, ఎస్సీ) గంగాధర నెల్లూరు నియోజకవర్గం
బొత్స సత్యనారాయణ (తూర్పుకాపు, బీసీ)
తానేటి వనిత (మాదిగ, ఎస్సీ)
సీదిరి అప్పలరాజు (మత్స్యకార, బీసీ)
వేణుగోపాలకృష్ణ (శెట్టిబలిజ, బీసీ)
ఆదిమూలపు సురేష్ (ఎస్సీ, ఎర్రగొండపాలెం నియోజకవర్గం)
మంత్రి వర్గంలోకి నూతనంగా ఎన్నికైంది వీరే..
గుడివాడ అమర్నాథ్ (కాపు, ఓసీ)
దాడిశెట్టి రాజా (కాపు, ఓసీ)
రాజన్నదొర (జాతాపు, ఎస్టీ)
ధర్మాన ప్రసాదరావు పొలినాటి (వెలమ, బీసీ)
జోగి రమేష్ (గౌడ, బీసీ)
అంబటి రాంబాబు (కాపు, ఓసీ) సత్తెనపల్లి నియోజకవర్గం
కొట్టు సత్యనారాయణ
కారుమూరి నాగేశ్వరరావు (యాదవ, బీసీ)
మేరుగ నాగార్జున (మాల, ఎస్సీ)
బూడి ముత్యాలనాయుడు (కొప్పుల వెలమ, బీసీ)
విడదల రజని (ముదిరాజ్, బీసీ) చిలకలూరిపేట నియోజకవర్గం
కాకాణి గోవర్ధన్‌రెడ్డి (రెడ్డి, ఓసీ) సర్వేపల్లి నియోజకవర్గం
ఆర్కే రోజా (రెడ్డి, ఓసీ) నగిరి నియోజకవర్గం
ఉషశ్రీ చరణ్ (కురబ, బీసీ) కళ్యాణదుర్గం నియోజకవర్గం
పాత మంత్రులు - వీరి శాఖల వివరాలు ఇవే..
1. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి: ముఖ్యమంత్రి, మంత్రులకు కేటాయించని ఇతర అన్ని శాఖలు
2. ధర్మాన కృష్ణదాస్: రెవిన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్(డిప్యూటీ సీఎం)
3. కళత్తూరు నారాయణస్వామి: ఎక్సైజ్, కమర్షియల్ టాక్సెస్ (డిప్యూటీ సీఎం)
4. ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని): వైద్య, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం (డిప్యూటీ సీఎం)
5. పాముల పుష్పశ్రీవాణి: గిరిజన సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)
6. షేక్ అంజాద్ బాషా: మైనార్టీ సంక్షేమం (డిప్యూటీ సీఎం)
7. మాలగుండ్ల శంకర్ నారాయణ: రోడ్లు & భవనాలు
8. బొత్స సత్యనారాయణ: మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్
9. ముత్తంశెట్టి శ్రీనివాస్: టూరిజం, కల్చర్ & యూత్ అడ్వాన్స్మెంట్
10. కురసాల కన్నబాబు: వ్యవసాయం & సహకారం, మార్కెటింగ్, ఆహర తయారీ
11. పినిపే విశ్వపరూప్: సాంఘిక సంక్షేమం
12. చెరుకువాడ శ్రీరంగనాథరాజు: గృహ నిర్మాణం
13. తానేటి వనిత: మహిళా, శిశు సంక్షేమం
14. కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (కొడాలి నాని): పౌర సరఫరా, వినియోగదారుల శాఖ
15. పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని): రవాణా, సమాచార శాఖ
16. వెల్లంపల్లి శ్రీనివాస రావు: దేవాదాయ శాఖ
17. మేకతోటి సుచరిత: హోం, విపత్తు నిర్వహణ
18. సీదిరి అప్పలరాజు: మత్స్య, పశుసంవర్ధక శాఖ
19. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి: ఎనర్జీ, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ
20. ఆదిమూలపు సురేశ్: విద్యా శాఖ
21. అనిల్‌కుమార్ యాదవ్: ఇరిగేషన్
22. మేకపాటి గౌతమ్‌రెడ్డి: పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ
23. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు & భూగర్భ శాస్త్రం
24. బుగ్గన రాజేంద్రనాథ్: ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహరాలు
25. గుమ్మునూరు జయరామ్: కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు
26. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ: బీసీ సంక్షేమ శాఖ
తెలుగు రాష్ట్రాలు - ముఖ్యమంత్రులు, గవర్నర్లు