Indian exports: 500 బిలియన్ డాలర్లకు భారత ఎగుమతులు
Sakshi Education
భారతదేశ ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో 60–70 బిలియన్ డాలర్ల మేర పెరిగి.. 500 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్టర్స్ ఆర్గనైజేషన్(ఫియో) అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో(2023–24).. 437 బిలియన్ డాలర్లు నమోదయ్యాయి.
AI Anchors: రైతుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన చానెల్‌లో ఏఐ యాంకర్లు..
Published date : 07 Jun 2024 11:36AM
Tags
- Indian exports
- Financial year
- increase
- billion dollar
- Federation of Indian Export Organisations
- Current Affairs National
- latest current affairs in telugu
- Education News
- Sakshi Education News
- FEO
- India Exports
- Export growth
- Financial projections
- Export statistics
- Economic forecast
- SakshiEducationUpdates