Diabetes Patients: మధుమేహ బాధితులకు 3డీ ప్రింటెడ్ చెప్పులు
Sakshi Education

మధుమేహ(డయాబెటిస్) బాధితుల కోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ).. డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ పరిశోధకులు వినూత్నమైన పాదరక్షలు తయారు చేశారు. ఇందుకు కర్ణాటక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ రిసెర్చ్(కేఐఈఆర్) సహకారం అందించింది. డయాబెటిస్ బాధితుల్లో కాళ్లకు పుండ్లు పడితే త్వరగా మానవు. దాంతో ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది.
GK Science & Technology Quiz: 2022 మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు?
Published date : 23 Jun 2022 03:05PM