కరెంట్ అఫైర్స్ (శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ ( 30-06 May, 2022)
1. సహ-పరిశోధన, గ్రీన్ హైడ్రోజన్ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి L&T ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. IIT గౌహతి
బి. IIT కాన్పూర్
సి. IIT ఖరగ్‌పూర్
డి. IIT బాంబే
- View Answer
- Answer: డి
2. స్వదేశీ నావిగేషన్ సిస్టమ్ GAGANను ఉపయోగించిన మొదటి విమానయాన సంస్థ?
ఎ. స్పైస్‌జెట్
బి. ఎయిర్ ఇండియా
సి. ఇండిగో
డి. విస్తారా
- View Answer
- Answer: సి
3. జీవవైవిధ్య పరిరక్షణ కోసం భారతదేశపు మొట్టమొదటి జన్యు బ్యాంకు కార్యక్రమాన్ని ఆమోదించిన రాష్ట్రం?
ఎ. రాజస్థాన్
బి. కేరళ
సి. ఒడిశా
డి. మహారాష్ట్ర
- View Answer
- Answer: డి
4. ఏ జాతి పరిరక్షణ కోసం చారుదత్ మిశ్రా విట్లీ గోల్డ్ అవార్డును గెలుచుకున్నారు?
ఎ. బ్లాక్ బక్
బి. రెడ్ పాండా
సి. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు
డి. మంచు చిరుత (Snow Leopard)
- View Answer
- Answer: డి
5.M15 పెట్రోల్‌ను పైలట్ ప్రాతిపదికన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏ రాష్ట్రంలో విడుదల చేసింది?
ఎ. బిహార్
బి. కేరళ
సి. ఒడిశా
డి. అసోం
- View Answer
- Answer: డి
6. కొత్త పరిశోధన ప్రకారం, 2040 నాటికి 30 సెం.మీ సముద్ర మట్టం పెరిగే అవకాశం ఉన్న నగరం?
ఎ. మగ - మాల్దీవులు
బి. బాలి -ఇండోనేషియా
సి. వెల్లింగ్టన్ - న్యూజిలాండ్
డి. సిడ్నీ - ఆస్ట్రేలియా
- View Answer
- Answer: సి
7. దేశంలోని మొట్టమొదటి ముతక తృణధాన్యాల-ఇథనాల్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. బిహార్
సి. హరియాణ
డి. కేరళ
- View Answer
- Answer: బి
8. గురుత్వాకర్షణ ఆధారిత శక్తి నిల్వ సాంకేతికత కోసం ఎనర్జీ వాల్ట్‌తో ఏ కార్పొరేషన్ అవగాహనా ఒప్పందం కదుంర్చుకుంది?
ఎ. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
బి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
సి. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
డి. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్
- View Answer
- Answer: బి
9. 2022 మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు?
ఎ. మే 15-16
బి. మే 25-26
సి. మే 13-14
డి. మే 10-11
- View Answer
- Answer: ఎ
10. మద్రాస్ హైకోర్టు "పేరెన్స్ ప్యాట్రియా అధికార పరిధి"ని అమలు చేస్తూ ఏ సంస్థను 'బతికి ఉన్న జీవి'('living being')గా ప్రకటించింది?
ఎ. వ్యవసాయ భూములు
బి. ప్రకృతి
సి. తమిళ భాష
డి. కావేరి నది
- View Answer
- Answer: బి
11. రైల్వే టెలికమ్యూనికేషన్లను అప్‌గ్రేడ్ చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్
బి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
సి. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ
- View Answer
- Answer: ఎ
12. భారతదేశపు మొదటి వీనస్ మిషన్ పేరు?
ఎ. వెరిటాస్
బి. ఆయుష్మాన్
సి. శుక్రయాన్
డి. వెనెరా
- View Answer
- Answer: సి
13. భారతదేశ మొట్టమొదటి బహుళ-పరిశ్రమ-మద్దతు గల ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్ (FCT హబ్) ఎక్కడ ప్రారంభమైంది?
ఎ. పూణే
బి. బెంగళూరు
సి. ముంబై
డి. హైదరాబాద్
- View Answer
- Answer: డి
14. వినియోగదారు-స్నేహపూర్వక వాతావరణ సూచన యాప్‌ను అభివృద్ధి చేయడానికి భారత వాతావరణ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
ఎ. IIT గౌహతి
బి. IIT బాంబే
సి. IIT ఖరగ్‌పూర్
డి. IIT ధార్వాడ్
- View Answer
- Answer: బి