Skip to main content

World's Tallest Lord Krishna Statue: ప్రపంచంలోనే అతి పెద్ద శ్రీకృష్ణుడి విగ్రహం ద్వారకలో ఏర్పాటు

World's Tallest Lord Krishna Statue to come at Dwarka

గుజరాత్‌లోని ద్వారకా నగరంలో దేవ భూమి ద్వారకా కారిడార్‌ కింద ప్రపంచంలోనే అతి పెద్ద శ్రీకృష్ణుడి విగ్రహం నిర్మించబోతున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వచ్చే ఏడాది సెప్టెంబరులో ప్రారంభించే ఈ నిర్మాణంలో శ్రీమద్‌ భగవత్‌ గీత 3డీ అనుభూతిని ఏర్పాటు చేయబోతున్నట్లు గుజరాత్‌ ప్రభుత్వం తెలిపింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 30 Dec 2022 04:59PM

Photo Stories