Skip to main content

King Charles III: నూతన రాజముద్రిక

రాజకిరీటం, దానికింద సీఆర్‌ అంటూ పొడి అక్షరాలతో కింగ్‌ చార్లెస్‌–3 నూతన రాజముద్రిక రూపుదిద్దుకుంది.
Royal Seal
Royal Seal

సీ అంటే చార్లెస్, ఆర్‌ అంటే రెక్స్‌ (లాటిన్‌లో రాజు) అని అర్థం. రాజుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తన టై మీద ఆయన దీన్ని తొలిసారిగా ధరించారు. చార్లెస్‌ పాలన సాగినంత కాలం బ్రిటన్‌తో పాటు ఇతర కామన్వెల్త్‌ దేశాల కరెన్సీ నోట్లు, నాణాలు, పాస్‌పోర్టులు, సైనిక దుస్తులు, అధికారిక స్టాంపులు తదితరాలన్నింటి మీదా ఇకపై ఈ ముద్రే కన్పించనుంది. ఎలిజబెత్‌ హయాంలో రాజముద్రికపై ఈఆర్‌ (ఎలిజబెత్‌ రెజీనా) అని ఉండేది.

Also read: Queen Elizabeth II: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ ఇకలేరు... కొన్ని ముఖ్య విషయాలు!

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 12 Sep 2022 06:11PM

Photo Stories