South Korea Scientists : బలవర్ధకమైన ఆహారాన్ని సృష్టించిన దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు..
Sakshi Education
ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన గోవు మాంస కణాల్ని బియ్యం గింజల్లోకి ఇంజెక్ట్ చేసి సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని దక్షిణ కొరియా సైంటిస్టులు సృష్టించారు. సాధారణ బియ్యంలో ఉండే దానికన్నా 8 శాతం ఎక్కువ ప్రొటీన్, 7 శాతం ఎక్కువ కొవ్వు కలిగివుండే ‘మీటీ రైస్’(హైబ్రిడ్ రకం)ను తయారుచేశారు. ‘మీటీ రైస్’ పర్యావరణ హితమైందని సైంటిస్టుల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ హాంగ్ జిన్–కీ తెలిపారు.
Gold and Silver Import : యూఏఈ నుంచి భారీగా పసిడి, వెండి దిగుమతి
Published date : 26 Jun 2024 09:08AM