Skip to main content

King Charles III: ‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌’గా కేట్‌ మిడిల్టన్‌

 బ్రిటన్‌ నూతన రాజు చార్లెస్‌–3 తన పెద్ద కుమారుడు ప్రిన్స్‌ విలియమ్స్‌ను ‘ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌’గా, ఆయన భార్య కేట్‌ మిడిల్టన్‌ను ‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌’గా ప్రకటించారు.
Catherine, Duchess of Cornwall and Cambridge
Catherine, Duchess of Cornwall and Cambridge

అంతేకాకుండా డ్యూక్‌ ఆఫ్‌ కార్న్‌వాల్‌గానూ విలియమ్స్‌ కొనసాగుతారు. ప్రిన్సెస్‌ డయానా తర్వాత ‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌’ హోదా పొందిన తొలివ్యక్తి కేట్‌ మిడిల్టన్‌ కావడం గమనార్హం.

Also read: Queen Elizabeth II: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ ఇకలేరు... కొన్ని ముఖ్య విషయాలు!

డయానా మరణం తర్వాత ఈ హోదా ఇన్నాళ్లూ ఖాళీగానే ఉంది. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 10 Sep 2022 05:34PM

Photo Stories