Skip to main content

World Bank : రెమిటెన్స్‌లో భార‌త్ టాప్‌

World Bank releases the list of top Remittances

మాతృభూమికి నిధులు పంపించడంలో(రెమిటెన్స్‌లు) ప్రపంచ దేశాల్లోనే భారత్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. 2023లో 120 బిలియన్‌ డాలర్ల (రూ.10లక్షల కోట్లు సుమారు) రెమిటెన్స్‌లను భారత్‌ అందుకున్నట్టు ప్రపంచ బ్యాంక్‌ తాజాగా ప్రకటించింది. అదే ఏడాది మెక్సికోకు వెళ్లిన 66 బిలియన్‌ డాలర్ల రెమిటెన్స్‌లతో పోలి చూస్తే భారత్‌కు రెట్టింపు వచ్చినట్టు తెలిపింది. ఆ తర్వాత చైనాకు 50 బిలియన్‌ డాలర్లు, ఫిలిప్పీన్స్‌కు 39 బిలియన్‌ డాలర్లు, పాకిస్థాన్‌కు 27 బిలియన్‌ డాలర్ల రెమిటెన్స్‌లు వెళ్లాయి. భారత్‌కు 2023లో అత్యధికంగా అమెరికా, యూఏఈ నుంచే రెమిటెన్స్‌లు వచ్చాయి.

World Investment Report 2023 : వరల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ర్యాంకింగ్‌–2023 విడుద‌ల‌.. అగ్ర‌స్థానంలో నిలిచిన దేశం!

Published date : 03 Jul 2024 03:52PM

Photo Stories