German Inventions: ప్రపంచం వాడుతున్న జర్మన్ ఆవిష్కరణలు ఇవే..
Sakshi Education
చరిత్రలో కొత్త ఆవిష్కరణలు చేయడంలో జర్మనీ చొరవ చూపినట్లు తెలుస్తుంది.
మొబైల్‌లో వాడే సిమ్‌కార్డు, మోటార్‌సైకిల్, న్యూస్‌పేపర్, ఎయిర్‌బ్యాగ్, టెలిస్కోప్.. వంటి ప్రధానం ఆవిష్కరణలు జర్మనీ దేశానికి చెందిన పరిశోధకులు కనిపెట్టినవని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అందులో కొన్ని ఇవే..
- కెప్లర్ గ్రహాల చలన నియమాలు
- ఆధునిక బైనరీ సంఖ్యా వ్యవస్థ
- ఫారెన్‌హీట్ స్కేల్
- ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్
- కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం
- ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్
- +, - గుర్తులు
- ప్రింటెడ్ సర్య్కూట్ బోర్డ్
- అల్జీమర్స్ వ్యాధి
- ఎలక్ట్రిక్ లోకోమోటివ్
- డీజిల్ లోకోమోటివ్
- ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్
- క్రోమాటోగ్రఫీ
- ఎనిగ్మా యంత్రం
- ఎలక్ట్రిక్ ఎలివేటర్
- కాంక్రీటు పంపు
- "√" చిహ్నం
- ప్రిగ్నెన్సీ టెస్ట్
- వాక్యూమ్ పంపు
- గైరో కంపాస్
- స్పీడో మీటర్
- స్ట్రాటో ఆవరణం
- కిండర్ గార్టెన్
- గమ్మీ బేర్
- బాక్టీరియాలజీ
- టాకోమీటర్
- హిమోగ్లోబిన్
- పాస్ఫరస్(భాస్వరం)
- కణ విభజన
- మైక్రోఫోన్
- వార్తాపత్రిక
- హాంబర్గర్
- ఆటోమొబైల్
- మోటార్ సైకిల్
- ఓమ్స్ నియమం
- అతినీలలోహిత కిరణాలు
- జిర్కోనియం
- టెలిస్కోప్
- ఎగ్ స్లైసర్
- వాల్ ప్లగ్
- సిమ్ కార్డు
- నెప్ట్యూన్
- యురేనియం
- ఇయర్‌ప్లగ్
- ఆక్సిజన్
- యురేనస్
- ఆస్పిరిన్
- హెరాయిన్
- ఎయిర్ బ్యాగ్
- జీన్స్
- ఎంపీ3 ప్లేయర్
Coastal US Cities: ముంపు అంచున అగ్రరాజ్యం.. 24 తీర నగరాలు మునిగిపోయే ప్రమాదం!!
Published date : 08 Mar 2024 01:59PM