International Solar Alliance: అంతర్జాతీయ సౌర కూటమిలో 119వ దేశంగా మాల్టా
Sakshi Education
అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 119వ దేశంగా మాల్టాను భారతదేశం స్వాగతించింది. ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలో డిపాజిటరీ హెడ్, జాయింట్ సెక్రటరీ (ఎకనామిక్ డిప్లమసీ) అభిషేక్ సింగ్ సమక్షంలో మాల్టా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి క్రిస్టోఫర్ కుతాజర్.. ఐఎస్‌ఏ(ఇంటర్నేషనల్ సోలార్ అసోసియేషన్) ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేశారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 27 Feb 2024 05:48PM
Tags
- International Solar Alliance
- India
- Malta
- 119th Country to Join International Solar Alliance
- Ministry of External Affairs
- Current Affairs
- Daily Current Affairs
- Daily Current Affairs In Telugu
- sakshi education current affairs
- international current affairs
- ISA Framework Agreement
- Economic Diplomacy
- sakshieducation updates