Skip to main content

US News and World Report: చౌక తయారీ కేంద్రంగా భారత్‌

చైనా, వియత్నాం దేశాలను వెనక్కి నెట్టేసి.. భారత్‌ ప్రపంచంలోనే అత్యంత చౌక తయారీ కేంద్రంగా అవతరించింది.
india has cheapest manufacturing cost globally

ఈ విషయాన్ని యూఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ ప్రకటించింది. మొత్తం 85 దేశాల్లో భారత్‌ 31వ ర్యాంకును సొంతం చేసుకుంది. వ్యాపార స్వేచ్ఛ విషయంలో 37వ స్థానాన్ని ఆక్రమించింది. తయారీ వ్యయాల పరంగా భారత్‌ 100 స్కోరు సాధించింది. పన్నుల పరంగా అనుకూలతలో 100కు గాను 16.2 స్కోరు లభించింది. అవినీతి రహితంలో 18.1 స్కోరు, పారదర్శక ప్రభుత్వ విధానాల విషయంలో 3.5 స్కోరు మాత్రమే సాధించింది. ఆదాయం సమానత్వంలో 1.9, భద్రతలో 4.3 శాతం స్కోరు లభించింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Nov 2022 07:35PM

Photo Stories