Skip to main content

Covid Deaths: చైనాలో 35 రోజుల్లో.. 60 వేల కరోనా మరణాలు

చైనాలో కోవిడ్‌–19 కల్లోలం కొనసాగుతూనే ఉంది.

గత 35 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా 59,938 మంది కరోనా వల్ల మరణించారని నేషనల్‌ హెల్త్‌ కమిషన్ జ‌న‌వ‌రి 14న‌ తెలిపింది. గత ఏడాది డిసెంబర్‌ 8 నుంచి ఈ ఏడాది జనవరి 12 దాకా ఈ మరణాలు సంభవించాయని పేర్కొంది.  

Covid: దేశ జనాభాలో 64 శాతం మందికి క‌రోనా!

Published date : 16 Jan 2023 03:26PM

Photo Stories