Telangana Budget 2023-24 Live Updates: తెలంగాణ బడ్జెట్ 2023-24 లైవ్ అప్‌డేట్స్
తెలంగాణ బడ్జెట్ 2023-24కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు..
• తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు
• 2023-24 తలసరి ఆదాయం రూ.3,17,175
• రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు
• మూలధన వ్యయం రూ.37,525 కోట్లు
• కేంద్ర పన్నుల వాటా రూ.21,471 కోట్లు
• ట్యాక్స్ మరియు ఖర్చుల పన్నుల ద్వారా ఆదాయం రూ. 650 కోట్లు
• పన్నేతర ఆదాయం రూ.22,801 కోట్లు
• కేంద్ర నిధులు రూ. 41,259.17 కోట్లు
• వాహన పన్ను ద్వారా ఆదాయం రూ.7,512 కోట్లు
• ఎలక్టిసిటీ పన్నుల ద్వారా ఆదాయం రూ.750 కోట్లు
• రియల్ ఎస్టేట్ పన్నుల ద్వారా రాబడి రూ.175 కోట్లు
• ఇతర పన్నుల సుంకాల ద్వారా ఆదాయం రూ.44.20 కోట్లు
• స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్న్ ద్వారా ఆదాయం రూ.18,500 కోట్లు
• ల్యాండ్ రెవెన్యూ ద్వారా ఆదాయం రూ. 12.5 కోట్లు
• ఎక్సైజ్‌శాఖ ద్వారా ఆదాయం రూ. 19 వేల 884.90 కోట్లు
• అమ్మకపు పన్ను ద్వారా ఆదాయం రూ.39.500 కోట్లు
• కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు.
• కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు రూ.200 కోట్లు
• డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.1200 కోట్లు
• ఉన్నత విద్యాశాఖకు రూ.3,001 కోట్లు
• టీఎస్ ఆర్టీసీకి రూ. 1500 కోట్లు
• రవాణాశాఖకు రూ.1,644 కోట్లు
• మున్సిపల్ శాఖకు రూ.11 వేల 372 కోట్లు
• రోడ్లు, భవనాల శాఖకు రూ.2 వేల కోట్లు
• హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు రూ.500 కోట్లు
• పాతబస్తీకి మెట్రో కనెక్టివిటీకి రూ.500 కోట్లు
• షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36 వేల 750 కోట్లు
• ఐ అండ్ పీఆర్ కోసం రూ.1000 కోట్లు
• హోంశాఖకు రూ.9 వేల 500 కోట్లు
• మహిళా వర్సిటీకి రూ.100 కోట్లు
• మూసీ అభివృద్ధి కోసం రూ.200 కోట్లు
• రవాణాశాఖకు రూ.1,644 కోట్లు
• గిరిజన సంక్షేమానికి రూ.3,965 కోట్లు
• పరిశ్రమలకు రూ.4,037 కోట్లు
• గ్రామాల్లో రోడ్ల కోసం రూ.2 వేల కోట్లు
• హరితహారానికి రూ.14 వేల 71 కోట్లు
• మైనారిటీ సంక్షేమానికి రూ.2 వేల 200 కోట్లు
• విద్యారంగానికి రూ.19 వేల 093 కోట్లు
• ఇరిగేషన్ రంగానికి రూ.26, 885 కోట్లు
• షెడ్యూల్ తెగలకు రూ.15,233 కోట్లు
• బీసీ సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు
• దళితబంధుకు రూ. 17,700 కోట్లు
• నీటి పారుదల రంగానికి రూ. 26,831 కోట్లు
• విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు
• ప్రజాపంపిణీ రంగానికి రూ.3117 కోట్లు
• ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు
• రైతు వేదికలకు రూ. 26,835 కోట్లు