Budget Session: జనవరి 31 నుంచి పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు
Sakshi Education
బీజేపీ ప్రభుత్వం జనవరి 31వ తేదీ నుంచి పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది.
ఈ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 31న రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది. ఫిబ్రవరి ఒకటో తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వంలో ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశాల అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
Parliament Budget Session will be held from 31st January to 9th February.
— News Arena India (@NewsArenaIndia) January 11, 2024
Published date : 11 Jan 2024 05:55PM