Skip to main content

Budget: 'ఇమిగ్రేషన్, విదేశీ వ్యాపారాల బిల్లు'ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

Modi Govt will introduce Immigration and Foreigners Bill in Budget   Prime Minister Narendra Modi discusses Immigration and Foreign Trade Bill

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో 'ఇమిగ్రేషన్, విదేశీ వ్యాపారాల బిల్లు'ను ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా అక్రమంగా దేశంలోకి వస్తున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను అరికట్టవచ్చు. ఈ బిల్లు చట్టంగా మారితే.. అక్రమ వలసదారుల సమస్యను పరిష్కరించడానికి ఒక చట్రం ఏర్పడుతుంది. 

ఈ బిల్లుతో పాటు.. వక్ఫ్ సవరణ, ఒకే దేశం ఒకే ఎన్నిక(One Nation, One Election) బిల్లుల‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులు ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉన్నాయి.

Union Budget 2025: యూనియన్ బడ్జెట్ 2025 నుంచి కీలక అంచనాలు ఇవే..

Published date : 31 Jan 2025 10:02AM

Photo Stories