Daily Current Affairs in Telugu: 1 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
1. చంద్రయాన్–3 మిషన్‌ను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్యవైపు మళ్లించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
2. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
3. చైనాలో జరుగుతున్న ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల షూటింగ్‌లో ఐశ్వరీ ప్రతాప్ తోమర్ రెండు స్వర్ణాలు సాధించాడు.
☛☛ Daily Current Affairs in Telugu: 31 జులై 2023 కరెంట్ అఫైర్స్
4. ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో యూత్ పురుషుల 67 కేజీల విభాగంలో బేదబ్రత్ భరాలి పసిడి పతకం సొంతం చేసుకున్నాడు.
5. ఒడిశా ప్రభుత్వం కంధమాల్ జిల్లాలోని మందసారు హిల్స్, గజపతి జిల్లాలోని మహేంద్రగిరి కొండలు, బోలంగీర్, బర్గర్ జిల్లాలోని గంధమర్దన్ కొండలను జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాలుగా (BHS) నోటిఫై చేసింది .
6. సినిమాటోగ్రఫీ చట్టం–1952కు సవరణలు చేస్తూ..సినిమాటోగ్రఫీ(చట్ట సవరణ) బిల్లు–2023ను పార్లమెంటు ఆమోదించింది.
7. ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం- ఆగస్టు 1
☛☛ Daily Current Affairs in Telugu: 29 జులై 2023 కరెంట్ అఫైర్స్